బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్ తండా గ్రామపంచాయతీ పరిధిలోని కృష్ణ నగర్ తండా అటవీ ప్రాంతంలో గురువారం గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైందని పట్టణ సీఐ కృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మృతురాలి శరీరం పై పింక్ కలర్ సారి, గోల్డ్ కలర్ జాకెట్, నలుపు రంగు స్కార్పు, రెండు చేతులకూ ఆకుపచ్చ రంగు గాజులు, మృతురాలిని గుర్తించిన వారు పోలీస్ స్టేషన్ లో
8712686168 ఈ నెంబర్ కు సంప్రదించాలన్నారు.