జెండా ఊపి వాహనాల ర్యాలీని ప్రారంభించిన పార్టీ ఇన్ ఛార్జ్

60చూసినవారు
జెండా ఊపి వాహనాల ర్యాలీని ప్రారంభించిన పార్టీ ఇన్ ఛార్జ్
బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో శుక్రవారం పార్టీ ఇన్ ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి నిజామాబాద్ తరలి వెళ్తున్న వాహనాల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టిపిసిసి అధ్యక్షుడిగా నియమించినందుకు మొదటిసారి నిజామాబాద్ జిల్లా కేంద్రానికి వస్తున్నందుకు నియోజకవర్గము నుండి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి తరలి వెళ్తున్నట్లు ఆయన తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్