కొమలంచలో దంచి కొట్టిన వాన

51చూసినవారు
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం కోమలంచ గ్రామంలో గురువారం వాన దంచి కొట్టింది. భారీగా కురిసిన వర్షంతో రైతులు ఆరబోసిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దయ్యాయి. ఈ సందర్భంగా దగాపడ్డ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్