ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే పోచారంకు సత్కారం

77చూసినవారు
ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే పోచారంకు సత్కారం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారుగా పదవీ బాధ్యతలు చేపట్టి తొలిసారిగా బాన్సువాడకు విచ్చేసిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు యండి. దావూద్ తదితరులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్