డిగ్రీ కళాశాలను తనిఖీ చేసిన యూనివర్సిటీ అధికారులు

59చూసినవారు
డిగ్రీ కళాశాలను తనిఖీ చేసిన యూనివర్సిటీ అధికారులు
బాన్సువాడ ఎస్ఆర్ఎన్కె ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం తెలంగాణ విశ్వవిద్యాలయ అధికారులు కళాశాలను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ డైరెక్టర్ చంద్రశేఖర్, ప్రొఫెసర్లు లావణ్య, హారతి, రాంబాబు, సంపత్, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ముస్తఫా, పోతురాజు బట్టు విట్టల్, ఉమారాణి గిరిధర్ గోపాల్, వెంకట్రావు దీక్షిత్, సుప్పని సత్యనారాయణ, సుధాకర్ రెడ్డి, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్