మహిళను స్తంభానికి కట్టేసి కొట్టారు (వీడియో)

34369చూసినవారు
కర్ణాటకలోని హవేరి జిల్లాలో దారుణం జరిగింది. రాణేబెన్నూర్ తాలూకా అరెమల్లాపూర్ గ్రామానికి చెందిన ఓ యువకుడు తాను ప్రేమించిన యువతితో పాటు లేచిపోయాడు. దీంతో యువతి కుటుంబం ఆగ్రహంతో ఊగిపోయింది. వారంతా కలిసి యువకుడి తల్లిపై దాడి చేశారు. అనంతరం ఆమెను విద్యుత్ స్తంభానికి కట్టేసి కొట్టారు. ఈ ఘటన నాలుగు రోజుల క్రితం జరిగినా, తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్