నసుల్లాబాదులో కొనసాగుతున్న స్వచ్ఛంద బంద్

80చూసినవారు
నసురుల్లాబాద్ మండల కేంద్రంతో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో ప్రజలు వ్యాపారస్తులు సోమవారం హిందూ సంఘాలు పిలుపు మేరకు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. బంగ్లాదేశ్ దేశంలో హిందువులపై దాడికి నిరసనగా హిందూ సంఘాలు పిలుపునిచ్చాయి.

సంబంధిత పోస్ట్