ఇండ్లు లేని కార్మికులకు ఇందిరమ్మ ఇండ్లను ఇస్తాం.. ఏనుగు

82చూసినవారు
బాన్సువాడ నియోజకవర్గం లో ఇండ్లు లేని కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్లను ఇస్తామని పార్టీ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి అన్నారు. బుధవారం మే డే సందర్భంగా సిపిఐ పార్టీ కార్యాలయ ఆవరణలో మే డే వేడుకల్లో ఆయన పాల్గొని కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ ఇంచార్జ్ దుబాస్ రాములు, శంకర్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్