మంజీరలోకి 15000క్యూసెక్కుల నీరు

52చూసినవారు
జుక్కల్ సెగ్మెంట్ లోని నిజాంసాగర్ ప్రాజెక్టు నిండిపోయింది. దీంతో గురువారం ఉదయం ప్రాజెక్టు 3వరద గేట్లు ఎత్తేసి 15000క్యూసెక్కుల నీరు మంజీరలోకి వదులుతున్నారు. ఈ నీరు మంజీరనది ద్వారా గోదావరిలో కలుస్తాయి. బుధవారం ఎమ్యెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఒక గేట్ ను ఎత్తడం గమనార్హం. ప్రాజెక్టులో 1405పూర్తి స్థాయి నీటిమట్టం మెయింటైన్ చేస్తూ, అదనంగా వస్తున్న నీటిని వరద గేట్ల నుండి వదులుతున్నారు.

సంబంధిత పోస్ట్