కౌలస్ లో అంతా గులాబీమయం

1974చూసినవారు
కౌలస్ లో అంతా గులాబీమయం
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కౌలస్ గ్రామంలో యూత్ అధ్యకుడు రాజేష్ మరియు మంత్రి సాయిలు ఆధ్వర్యములో హరీష్ షిండే సమక్షంలో 100 మంది యువకులు బిఆర్ఎస్ పార్టీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ యూత్ ఇంచార్జ్ శివగౌడ్, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్