పుట్టినరోజు వేడుకలకు హాజరైన కౌలస్ తెరాస యువత

1451చూసినవారు
పుట్టినరోజు వేడుకలకు హాజరైన కౌలస్ తెరాస యువత
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కౌలస్ గ్రామ తెరాస యుత్ అధ్యక్షుడు రాజేష్ ఆధ్వర్యంలో పలువురు జహీరాబాద్ ఎంపీ బీబీపటేల్ మనువడు అక్షయు పటేల్ పుట్టినరోజు వేడుకలకు హాజరై,సన్మానించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం లో గ్రామ తెరాస యువ నాయకులు ఎల్లప్ప, గణేష్, సుధాకర్, సాయి తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్