రెండవ మహా సభకు దళిత గిరిజన ఉపాధ్యాయులు

1778చూసినవారు
రెండవ మహా సభకు దళిత గిరిజన ఉపాధ్యాయులు
వికారాబాద్ లో జరుగుతున్న దళిత, గిరిజన ఉపాధ్యాయ రెండవ మహా సభ 10 , 11 రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్త మహా సభ ప్రారంభమైంది. మద్నూర్ మండలం నుండి దళిత, గిరిజన యూనియన్ నాయకుల సమక్షంలో అధిక సంఖ్యలో ఉపాద్యాయులు పలు వాహనాలలో బయలు దేరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్