బుర్నాపూర్ లో నూతన తారు రోడ్డు నిర్మాణంలో లోపాలు

1076చూసినవారు
కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని అల్లాపూర్ నుండి వయ ఋర్నాపూర్ మీదుగా చిన్న కొడపగల్ గ్రామం వరకు నూతనంగా నిర్మిస్తున్న తారు రోడ్డు నిర్మాణంలో నాణ్యత లోపాలు బయటపడుతున్నాయి, ఋర్నాపూర్ గ్రామంలోని యువకులు తారు రోడ్డు ను తావి చూడగా పూర్తి నాణ్యత లోపం బయటపడింది. దీంతో వారు కాంట్రాక్టర్లు నిలదీయడం జరిగింది. నిర్మాణానికి సంబంధించిన పై అధికారులకు గ్రామస్తులతో కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్