ఉద్యోగులకు శుభవార్త.. DAతో పాటు HRA కూడా భారీగా పెంపు!

571చూసినవారు
ఉద్యోగులకు శుభవార్త.. DAతో పాటు HRA కూడా భారీగా పెంపు!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగులకు డబుల్ బొనాంజా ఆఫర్ లభిస్తుంది. మార్చి నెలలో డీఏతో పాటు హెచ్‌ఆర్‌ఏ కూడా పెరుగుతుంది. ఏప్రిల్ 2024 నుండి, ఉద్యోగులు మరియు పెన్షనర్లు 50 శాతం DA పొందుతారు. AICPI ఇండెక్స్ ప్రకారం HRA కూడా పెరుగుతుంది. మార్చి నెలలో డీఏ 4 శాతం పెరుగుతుంది. జనవరి 2024 నుంచి డీఏ పెరుగుతుందని.. జూలైలో మళ్లీ పెరగవచ్చని సమాచారం. అయితే ఇది జనవరి నుంచి అందుబాటులోకి రానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్