భర్తను కిందపడేసి ఘోరంగా కొట్టింది (వీడియో)

1935చూసినవారు
తాజాగా సోషల్ మీడియాలో భార్య భర్తలకు మధ్య జరిగిన గొడవ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో భర్త ఖాళీగా ఉంటూ సెల్ ఫోన్లో వీడియోలు చూస్తుంటాడు. భార్య ఇంట్లో పనులు చేస్తూ ఉంటుంది. అయితే, భార్య భర్తను ఖాళీ ఉన్నప్పుడల్లా ఫోన్ చూస్తావ్ కదా..వచ్చి పని చేయి అంటుంది. అతను నేను చేయనని నిరాకరిస్తాడు. దీంతో భర్తను ఇంట్లో ఉన్న గిన్నెలతో, గెరటలతో ఘోరంగా కొడుతుంది. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు.

సంబంధిత పోస్ట్