పోతిరెడ్డిపల్లి హనుమాన్ ఆలయానికి లక్ష రూపాయలు విరాళం

84చూసినవారు
పోతిరెడ్డిపల్లి హనుమాన్ ఆలయానికి లక్ష రూపాయలు విరాళం
శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం పోతిరెడ్డిపల్లిలో నూతన కోటిలింగల శివాలయానికి వేంకటేశ్వర స్వామి ఆలయానికి , అన్నపూర్ణదేవి అలయా నిర్మాణానికి పడిగెలశ్రీనీవాస్ సెట్ పిట్లం మొదటిదాతగా నగదు 1 లక్ష1 రూపాయిలు శనివారం చెలించారు. అలాగే నిజామాబాద్ కు చెద్దిన నర్సిలు ఇంజనేరు అన్నదానం నిర్వహించారు. అలాగే భక్తులు అధిక సంఖ్యలో పోల్గొన్నారు.

సంబంధిత పోస్ట్