పిట్లం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

58చూసినవారు
పిట్లం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం
కామారెడ్డి జిల్లా పిట్లం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం పిట్లం మండల కేంద్రంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో కంటి వైద్య నిపుణులు హరికిషన్ 45 మందికి పరీక్షలు నిర్వహించగా, చూపు మందగించిన 7 మందిని గుర్తించి శస్త్ర చికిత్స కొరకు బోధన్ కంటి ఆసుపత్రికి తరలించారు. ఈ కార్యక్రమంలో పిట్లం లయన్స్ క్లబ్ అధ్యక్షులు కాశిరెడ్డి, కార్యదర్శి వేణుగోపాల్, కోశాధికారి బాలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్