నిజాంసాగర్ మండలంలోని మల్లూర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ చైర్మన్ కళ్యాణి నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ లు కలసి కొబ్బరికాయలు కొట్టి పూజ చేసి వరి ధాన్యాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ బిక్షపతి, ఏవో అమర్ ప్రసాద్, నాయకులు తదితరులు ఉన్నారు.