జుక్కల్: శ్రీ సాయి దేవాలయం వద్ద కార్తీక పౌర్ణమి వేడుకలు

70చూసినవారు
జుక్కల్: శ్రీ సాయి దేవాలయం వద్ద కార్తీక పౌర్ణమి వేడుకలు
కామారెడ్డి జిల్లా పిట్లం మండలం రాంపూర్(కలన్) కుర్తి గేటు వద్ద గల శ్రీ సాయి ద్వారకమయి దేవాలయం వద్ద శివుని విగ్రహం చుట్టూ శుక్రవారం కార్తిక పౌర్ణమి సందర్భంగా మహిళలు దీపాలను వెలిగించి, ప్రత్యేక పూజలను చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఆలయం వద్ద కార్తీక మాసం సందర్భంగా దీపాలను వెలిగించడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్