నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా జుక్కల్ ఎమ్మెల్యే

76చూసినవారు
నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా జుక్కల్ ఎమ్మెల్యే
బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో శనివారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో జుక్కల్ నియోజక వర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. బిచ్కుంద మండలంలోని గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామ సమస్యల గురించి ఎమ్మెల్యేతో చర్చించారు. జుక్కల్ నియోజకవర్గంలో రోడ్లు, మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం, వ్యవసాయం మెరుగుపరచడమే తన ప్రాథమిక లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్