కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

70చూసినవారు
కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో గల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుధవారం ఉదయం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమక్షంలో పిఎసిఎస్ చైర్మన్ శివానంద్ బిజెపి పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు. వైస్ ఎంపీపీ ఉమాకాంత్ కులకర్ణి, మాజీ తాజా సర్పంచ్ హనుమాన్లు యాదవ్, మాజీ తాజా సర్పంచ్ హనుమంత్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్