రివ్యూ మీటింగ్ నిర్వహించిన ఎమ్మెల్యే

62చూసినవారు
రివ్యూ మీటింగ్ నిర్వహించిన ఎమ్మెల్యే
జుక్కల్ నియోజకవర్గం అద్నూర్ మండలం పెద్దెకులారా గురుకుల బాలికల పాఠశాలలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్షల లక్ష్మీకాంతరావు రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు పాఠశాలల ప్రిన్సిపాల్,ఇన్చార్జిలతో మీటింగ్ నిర్వహించి పాఠశాల కళాశాలలో ఉన్న సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులకు పౌష్టిక ఆహారాన్ని అందజేయాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్