పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ మీటింగ్‌లో జుక్కల్ ఎమ్మెల్యే

81చూసినవారు
పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ మీటింగ్‌లో జుక్కల్ ఎమ్మెల్యే
తెలంగాణ అసెంబ్లీలో బుధవారం జరిగిన పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు హాజరైయ్యారు. మంత్రి శ్రీధర్ బాబు, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, కమిటీ చైర్మన్ షాద్ నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్