రాంపూర్(కలన్) గ్రామంలో వరి ధాన్యాన్ని పరిశీలించిన సెక్రటరీ

85చూసినవారు
రాంపూర్(కలన్) గ్రామంలో వరి ధాన్యాన్ని పరిశీలించిన సెక్రటరీ
కామారెడ్డి జిల్లా పిట్లం మండలం రాంపూర్(కలన్) గ్రామంలోని మార్కెట్ యార్డులో చిల్లర్గీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం రాంపూర్(కలన్) హెడ్ క్వార్టర్ పరిధిలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం సొసైటీ సీఈఓ సంతోష్ రెడ్డి వరి కాంటను తనిఖీ చేసి తేమ శాతం 17% ఉండే విధంగా రైతులు చూసుకోవాలని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్