ప్రజావాణిలో 50 వినతులు

79చూసినవారు
ప్రజావాణిలో 50 వినతులు
ప్రజావాణిలో స్వీకరించిన అర్జీలను జాప్యం లేకుండా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో డిఆర్డిఓ చందర్, కలెక్టరేట్ ఏ. ఓ. లతో కలిసి ప్రజల నుండి 50 వినతులను స్వీకరించారు. రెవెన్యూ 33, వ్యవసాయం 5, సివిల్ సప్లై 2, మున్సిపల్ 04, సర్వే ల్యాండ్ 2, విద్యాశాఖ 1, జిపి 02, గిరిజన సంక్షేమ శాఖ 1 చొప్పున వినతులు వచ్చాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్