ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ నూతన కార్యవర్గం ఎన్నిక

83చూసినవారు
ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ నూతన కార్యవర్గం ఎన్నిక
తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ రాష్ట్ర కమిటీ సమావేశం గురువారం హైదరాబాదులో నిర్వహించారు. సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షునిగా కొండల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా రాజవర్ధన్ రెడ్డి ఎన్నికయ్యారు. కామారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కోలా శ్రీకాంత్ గౌడ్ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆయన మాట్లాడుతూ న్యాయవాదుల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్