సంగారెడ్డిలో అయ్యప్ప మహపడిపూజకు తరలిన ఎల్లారెడ్డి స్వాములు

80చూసినవారు
సంగారెడ్డి జిల్లా పసల్వాడిలోని శ్రీ. జ్యోతిర్వసు విద్యపీఠంలో బుధవారం రాత్రి ఉమామహేశ్వర్ సిద్ధాంతి సమక్షంలో సంజీవులు గురుస్వామి నిర్వహించిన శ్రీ. అయ్యప్ప స్వామి మహాపడిపూజకు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ సెగ్మెంట్ల నుండి భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. మహాపడిపూజ ప్రత్యేక భజనలు నడుమ ప్రారంభం అయింది. భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. రాత్రి 11. 30నిముషాలుకు పడి వెలిగిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్