కర్షక్ బీఈడీ కళాశాలను అప్పగించండి

84చూసినవారు
కర్షక్ బీఈడీ కళాశాలను అప్పగించండి
జిల్లా కేంద్రంలోని కర్షక్ బీడీ కళాశాలకు అసలు యజమానిగా కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలను గుర్తించి, అప్పగించాలని కళాశాల ప్రిన్సిపల్ విజయ్ కుమార్ కోరారు. ఈ విషయమై శనివారం టియు రిజిస్టర్ యాదగిరి, అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రశేఖర్ లను కలిసి వినతి పత్రం ఇచ్చారు. కర్షక్ బిఈడి కళాశాల మొత్తం ఆస్తులు కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు చెందినవన్నారు. కిష్టయ్య, చంద్రకాంత్, శంకరయ్య ఉన్నారు.

సంబంధిత పోస్ట్