UGC-NET నోటిఫికేషన్ విడుదల

65988చూసినవారు
UGC-NET నోటిఫికేషన్ విడుదల
UGC-NET దరఖాస్తుల ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభమైంది. మే 10 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. SC/ST, దివ్యాంగులు, థర్డ్ జెండర్ అభ్యర్థులు రూ.325, OBC, EWS అభ్యర్థులు రూ.600లు, జనరల్ అభ్యర్థులు రూ.1125 చొప్పున దరఖాస్తు ఫీజు చెల్లించాలి. 83 సబ్జెక్టుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి అర్హత, JRF కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు. దరఖాస్తు కోసం https://ugcnet.ntaonline.in/ లింక్ క్లిక్ చేయండి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్