మున్నూరు కాపు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ

70చూసినవారు
మున్నూరు కాపు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని టేక్రియాల్ గ్రామం 13వ వార్డులో మున్నూరు కాపు ఆధ్వర్యంలో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో మున్నూరు కాపు అధ్యక్షుడు కుంటి ఆంజనేయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్