కామారెడ్డి పట్టణంలోని వశిష్ట డిగ్రీ కళాశాలలో ఆదివారం సామాజిక సామరసతా వేదిక కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా సమరసతా మూర్తులు దున్న ఇద్దాసు, గుర్రం జాషువా, బోయి భీమన్న, చిలకమర్తి లక్ష్మీనరసింహాల జయంతి వేడుకలు, కవి సమ్మేళనం నిర్వహించారు.