ఫామ్ ఫాoడ్ లతో భూగర్భ జలాల పెంపు: జిల్లా కలెక్టర్

80చూసినవారు
ఫామ్ ఫాoడ్ లతో భూగర్భ జలాల పెంపు: జిల్లా కలెక్టర్
వ్యవసాయ క్షేత్రాల్లో ఫామ్ ఫండ్ గుంతలు నిర్మించుకోవడంతో భూగర్భ జలాలు పెరుగుతాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. గురువారం కామారెడ్డి మండలం కొట్టాలపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకంలో నిర్మిస్తున్న ఫామ్ ఫండ్ పనులను ఆయన పరిశీలించారు. ఆయన గడ్డపార చేతపట్టి తవ్వుతూ కూలీలను ఉత్సాహపరిచారు. ఈ కుంటల్లో చేప పిల్లలు కూడా పెంచుకోవచ్చు అన్నారు. ఎంపీడీవో నాగవర్ధన్, ఏపీఓ నరేందర్, కార్యదర్శి గంగుబాయి, ఎఫ్ఏ నవీన్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్