జిల్లా జడ్జి శ్రీదేవి బదిలీ

80చూసినవారు
జిల్లా జడ్జి శ్రీదేవి బదిలీ
కామారెడ్డి జిల్లా న్యాయమూర్తి ఎస్ఎన్ శ్రీదేవి హైదరాబాదులోని జ్యుడీషియల్ అకాడమీకి బదిలీ అయ్యారు. ఆమె జిల్లా న్యాయమూర్తిగా రెండేళ్ల పాటు పని చేశారు. అనేక సామాజిక సమస్యలపై స్పందించారు. ఆమె స్థానంలో అదిలాబాద్ జిల్లా నుంచి వరప్రసాద్ బదిలీపై రానున్నారు.

సంబంధిత పోస్ట్