రుణమాఫీపై కుటుంబాల సర్వే చేపట్టిన వ్యవసాయ అధికారులు

70చూసినవారు
రుణమాఫీపై కుటుంబాల సర్వే చేపట్టిన వ్యవసాయ అధికారులు
నాగిరెడ్డిపేట మండలంలోని తాండూర్ వెంకంపల్లి, లింగంపల్లి కలాన్ గ్రామాలలో రుణమాఫీపై కుటుంబ సభ్యుల నిర్ధారణ సర్వే నిర్వహించడం జరిగిందని మండల వ్యవసాయ అధికారి హరి వెంకట ప్రసాద్ తెలిపారు. రుణమాఫీ కానీ రైతులతోసెల్ఫీ ఫోటోలు మొబైల్ యూపులో అప్లోడ్ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్