ఎమ్మార్పీఎస్ మందకృష్ణ మాదిగ కామారెడ్డికి రాక

76చూసినవారు
ఎమ్మార్పీఎస్ మందకృష్ణ మాదిగ కామారెడ్డికి రాక
కామారెడ్డికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ రాక మందకృష్ణ మాదిగ కామారెడ్డికి ఈ ఎస్ ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో జరిగే మూడో తారీకు 11 నెల 24 నాడు ధర్మ యుద్ధ మహాసభ కార్యక్రమం పెద్ద ఎత్తున తరలిరావాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శులు బట్ట వెంకట్ రాములు పద్మారావు పిలుపునిచ్చారు. ఆదివారం జరిగే సభను విజయవంతం చేయాలని మాదిగను మాదిగ ఉపకులాలు విద్యార్థులు ఉద్యోగులు వికలాంగులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

సంబంధిత పోస్ట్