ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో బుధవారం హిందూ సంఘాలు ఇచ్చిన బంద్ సంపూర్ణాంగా విజయవంతం అయ్యింది. వ్యాపార, వాణిజ్య సంస్థలు, పాఠశాలలు మూసివుంచారు. భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్, రామసైన్యం, ఇలా అనేక సంఘాలు బంద్ లో పాల్గొన్నాయి. పోలుసుల పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సాఫర్ల్తాబాలు చోటు చేసుకోకుండా గస్తీ తిరిగారు. ఆలయాల ద్వంసం పై హిందూ సంఘాలు బంద్ కు పిలుపునిచ్చాయి.