ఎల్లారెడ్డి మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ఉదయం ఉద్యోగులందరూ రికార్డు అసిస్టెంట్ లు తాడ్వాయి రికార్డు అసిస్టెంట్ తెడ్డు ప్రశాంత్ మృతికి 2 నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రశాంత్ మృతి చెందడం చాలా బాధాకరమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డి. సురేందర్, ఎన్. రాజు, బి. నరేష్, సబర్డినట్స్ పర్వయ్య, సంగయ్యా, అనిత, లక్ష్మణ్ లు
సంతాపంగా మౌనం పాటించారు.