రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ నాగిరెడ్డిపేట్ లో కాంగ్రెస్ నేతలు మండల కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం సభ్యులు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో గురువారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ. టెర్రరిస్టులకు గుండెలను ఎదురొడ్డి ప్రజల కోసం ప్రాణాలు కోల్పోయిన రాహుల్ గాంధీ కుటుంబం అన్నారు. రాహుల్ ఇమేజ్ చూసి ఓర్వలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు.