ఎల్లారెడ్డి కండక్టర్ మోసాలు

57చూసినవారు
ఎల్లారెడ్డి కండక్టర్ మోసాలు
ఫ్రీ బస్సు ఉండి ప్రజలు ఇబ్బంది పడుతున్న వేల ఎల్లారెడ్డి నుండి కామారెడ్డి వెళ్లే బస్ లో కండక్టర్ చేతిలో అబ్బాయిలు మోసాలకు గురి అవుతున్నారు. గురువారం లింగంపేట్ నుండి కామారెడ్డి వెళ్తున్న ఒక అబ్బాయి 100రూ ఇచ్చి టికెట్ తీసుకున్నాడు. కండక్టర్ రూ 30 కి టికెట్ కొట్టి 70 రూ కి బదులు 20 రూ తేడాగా రాసి, అబ్బాయి దిగాక 70 కాదు 20 అని అబ్బాయిని నోటికి వచ్చినట్టు తిట్టి పంపించింది. కోరుకుంటున్నాం.

సంబంధిత పోస్ట్