ఎల్లారెడ్డి అయ్యప్ప ఆలయం వద్ద గురువారం రాత్రి అయ్యప్ప మాలదారణలో ఉన్న అయ్యప్ప స్వాములకు అల్పాహారం ఏర్పాటు చేశారు. అంతకు ముందు అయ్యప్ప పూజ నిర్వహించి స్వామికి నైవేద్యం సమర్పించిన అనంతరం స్వాములకు శాస్త్ర(అల్పాహారం)ఏర్పాటు చేసారు. మాలదరణ చేసిన 45మందికి పైగా స్వాములు పాల్గొన్నారు.