పోచారం నిండాలని దత్తాత్రేయుడికి మాజీ జెడ్పిటిసి పూజలు

84చూసినవారు
పోచారం నిండాలని దత్తాత్రేయుడికి మాజీ జెడ్పిటిసి పూజలు
నాగిరెడ్డిపేట-ఎల్లారెడ్డి మండలాల వరప్రదాయని అయిన పోచారం ప్రాజెక్టు భారీ వర్షాలు కురిసి నిండాలని ఆదివారం గురు పౌర్ణమి సందర్భంగా గంగాపూర్ దత్తాత్రేయ భగవాన్ ని మాజీ జెడ్పిటిసి మనోహర్ రెడ్డి దర్శించుకుని మొక్కుచున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. వర్ణ దేవుడు కరుణించి భారీ వర్షాలు కురిసి ప్రాజెక్టులు పొంగిపొర్లాలని భగవంతుని వేడుకున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్