లింగంపేట్లో ఘనంగా అయ్యప్ప స్వామి సామూహిక పడిపూజ

61చూసినవారు
లింగంపేట్లో ఘనంగా అయ్యప్ప స్వామి సామూహిక పడిపూజ
ఎల్లారెడ్డి సెగ్మెంట్ నాగిరెడ్డిపేట్ మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి అయ్యప్ప స్వామి సామూహిక పడి పూజ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ పడి పూజలో ఎమ్యెల్యే మదన్ మోహన్ పాల్గొని ఓ అభిషేకం చేశారు. 18మెట్ల పడి వెలిగించి పడిపూజ అయ్యేవరకు అక్కడే వున్నారు. స్వాములకు శాస్త్ర(అల్పాహారం ఏర్పాటు చేశారు). ఎల్లారెడ్డి, లింగంపేట్, నిజాంసాగర్, పిట్లం, మెదక్ జిల్లా నుండి అయ్యప్ప స్వాములు పడిపూజ కు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్