క్రికెట్ ఆడిన ఎమ్యెల్యే

59చూసినవారు
ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రలో ప్రారంభం అయిన కురుమ సాయిబాబా ప్రీమియర్ లీగ్ క్రికెట్ టవర్నమెంట్ ను ఎల్లారెడ్డి ఎమ్యెల్యే కె. మదన్ మోహన్ రావు సందర్శించారు. కాసేపుటాను నిలుపుదల చేసి జట్టుతో సరదాగా కాసేపు ఎమ్యెల్యే క్రికెట్ ఆడి బ్యాటింగ్ చేసి ఫోర్ కొట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్