ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్

79చూసినవారు
ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్లో, సోమవారం పోలీసు సంస్మరణదినోత్సవాన్ని పురస్కరించుకుని, ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు, కృష్ణవేణి హైస్కూల్ విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించినట్లు సీఐ బి. రవీందర్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ. మహేష్ పోలీసుల విధులు, ఫిర్యాదుదారునికి అందించే సేవల గురించి వివరించారు. పోలీసు లాకప్, రైటర్ గది, రిసెప్షన్ గది, ఆయుధాలు ఉంచే గదిని పోలీసు సిబ్బంది చూపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్