ఎల్లారెడ్డి సెగ్మెంట్ గాంధారి మాజీ జడ్పీటీసీ తాన్ సింగ్ ఇంటికి ఇంద్రవెళ్ళి లబాన్ సమాజానికి చెందిన గురు రామ్ సింగ్ మహారాజ్ బుధవారం వచ్చారు. ఇటీవల తానాజీ తల్లి చనిపోయారు. ఈ విషయం తెలిసిన మహారాజ్ తానాజీ ఇంటికి వెళ్లి పరామర్శించారు. రామ్ సింగ్ మహారాజ్ వెంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తాన్ సింగ్, చద్మల్, పెంటయ్య, నేరల్ మాజీ సర్పంచ్ వున్నారు. గురూజీని శాలువతో సత్కరించి స్వామిపాదం చేశారు.