ఎల్లారెడ్డి పట్టణంలో బుధవారం మధ్యాహ్నం అయ్యప్ప మాలధారణ చేసిన రెవిన్యూ ఇన్స్పెక్టర్ సుభాష్ అయ్యప్ప స్వామి పడిపూజ నిర్వహించారు. అయ్యప్ప ఆలయ పూజరి శ్రీనివాస్ రావు పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. 18మెట్ల పడిపూజ అనంతరం అయ్యప్ప స్వాములకు భిక్ష(అన్నప్రసాదం) ఏర్పాటు చేశారు.