కామారెడ్డి జిల్లా రామారెడ్డి ఇస్సన్నపల్లిలో వెలసిన శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో మంగళవారాన్ని పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు శ్రీనివాస శర్మ తెలిపారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు మూలభవి వద్ద స్నానమాచరించి స్వామివారిని దర్శించుకొని మొక్కలు తీర్చుకున్నారు.