ఎల్లారెడ్డి గురుకుల పాఠశాలలో విద్యార్థుల పరిస్థితి అధ్వానంగా తయారైందని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సతీష్ ఆరోపించారు. బుదవారం ఎల్లారెడ్డి మైనార్టీ సంక్షేమ గురుకుల, సాంఘిక గురుకులాలను బీఆర్ఎస్ నేతలు సందర్శించారు. వసతి గృహాల్లో విద్యార్థులను భోజన, యూనిఫాం కాస్మెటిక్ వసతులు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయిందన్నారు.