కంగనా రనౌత్‌దే గెలుపు: ఇండియా టుడే

85చూసినవారు
కంగనా రనౌత్‌దే గెలుపు: ఇండియా టుడే
రాజకీయ అరంగేట్రం చేసిన నటి కంగనా రనౌత్ ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తారని ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా జోస్యం చెప్పింది. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానంలో తాను కాషాయ జెండాను ఎగురవేస్తానని ఆమె తెలిపారు. మండి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత విక్రమాదిత్య సింగ్‌ గెలిచే అవకాశాలు తక్కువ. ఈ స్థానానికి ఇవాళ పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్