‘కాంతార 2’.. హీరోయిన్‌గా ఎవరంటే..?

1889చూసినవారు
‘కాంతార 2’.. హీరోయిన్‌గా ఎవరంటే..?
చిన్న సినిమాగా విడుదలై ఘన విజయాన్ని అందుకుంది ‘కాంతార’. స్వీయ దర్శకత్వంలో రిషబ్‌ శెట్టి హీరోగా నటించిన చిత్రమిది. దాని ప్రీక్వెల్‌ ‘కాంతార 2’ పనుల్లో ప్రస్తుతం ఆయన బిజీగా ఉన్నారు. ఇంకా పట్టాలెక్కని ఈ మూవీకి సంబంధించి ఓ రూమర్‌ చిత్ర పరిశ్రమలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే..? ఇందులోని హీరోయిన్‌ పాత్రకు రుక్మిణీ వసంత్ సెట్‌ అవుతుందని చిత్రబృందం భావించిందట. ఈ మేరకు ఇప్పటికే స్క్రీన్ టెస్ట్‌ కూడా చేశారని, ఆమె దాదాపు ఖరారైనట్లేనని తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్